హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ ఉత్సవ్‌కు చైనా అంబాసిడర్

NTR: 'విజయవాడ ఉత్సవ్-2026'కు చైనా అంబాసిడర్ షు ఫెయిహాంగ్ హాజరు కానున్నారు. ఈ నెల 16 నుంచి 18 వరకు పర్యటించనున్నారు. ఈ మేరకు సతీసమేతంగా విజయవాడకు వస్తున్నట్లు  బుధవారం తెలిపారు. సాంస్కృతిక బంధాలను బలోపేతం చేసేందుకు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని వెల్లడించారు.