హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాకి చేరుకున్న జగన్

VZM: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన వైసీపీ నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు బయలుదేరారు.