హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బతుకమ్మ ఘాటు వద్ద విద్యుత్ పోల్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలి'

MHBD: మున్నేరు వాగు బతుకమ్మ ఘాటు వద్ద విద్యుత్ పోల్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యుత్ ఏఈకి వినతిపత్రం అందజేశారు. బతుకమ్మ చివరి రోజు మహిళలు, ప్రజలు భారీగా తరలివస్తారని, వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రావుల రాజు, బానోత్ బాబు తదితరులున్నారు.