హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతకు సివిల్స్ కోచింగ్ ప్రారంభం

ASR: వేపగుంట YTCలో గిరిజన యువతకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ మూడో బ్యాచ్‌ను జిల్లా కలెక్టర్ నిశాంతి బుధవారం ప్రారంభించారు. 11నెలల పాటు శిక్షణ కొనసాగనుంది. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో లక్ష్యాన్ని చేరుకోవాలని, అపజయాలకు నిరుత్సాహపడకుండా స్వీయ అధ్యయనం, సమయపాలనతో ముందుకు సాగాలని అభ్యర్థులకు సూచించారు.