హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 15,16న ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు

SRCL: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ముసాయిదా జాబితాలో పేరు లేనివారు, కొత్త ఓటర్లు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆ రోజుల్లో బీఎల్ఓలు, బీఎల్ఏలు అందుబాటులో ఉంటారన్నారు.