WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డు మాదన్నపేటకు చెందిన యూత్ నాయకులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. పోచమ్మ యూత్ క్లబ్ మాజీ అధ్యక్షులు బొల్లెని సుదర్శన్, గంగుల మునిందర్, కార్యదర్శి ఆకుతోట నవీన్ తదితరులకు ఎమ్మెల్యే కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు.
తెలంగాణ
బీఆర్ఎస్ కు రాజీనామా, కాంగ్రెస్లో చేరిక


