హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు కలెక్టర్ అవగాహన

JN: పాలకుర్తి మండలం ముత్తారం గ్రామ రైతువేదికలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని అంబికా సోనీ, ఆత్మ ఛైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు.