హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

28న బుచ్చిలో ఎన్నికలు

NLR: బుచ్చి మున్సిపాలిటీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎల్లుండి నుంచి ఈనెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 28న ఎన్నికలు జరగనుండగా 30న ఫలితాలు వెలువడతాయి. ఎన్నికల్లో ఛైర్‌పర్సన్ రిజర్వేషన్ జనరల్ మహిళలకు ప్రభుత్వం కేటాయించింది. 28 వార్డుల్లో మొత్తం ఓటర్లు 36,438 ఉండగా అందులో పురుషులు 17,683, మహిళలు 18,753, ట్రాన్స్‌జెండర్లు ఇద్దరు ఉన్నారు.