హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ

NTR: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు పవన్ ఆయన్ని పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. రాధాకృష్ణతో పాటు పలువురు నేతలు జనసేనలో చేరారు. కాగా, విజయవాడ మేయర్ రేసులో వంగవీటి రాధా ఉండనున్నట్లు తెలుస్తోంది.