హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అంటేనే ఉద్యోగాలు: మాజీ ఎమ్మెల్యే వర్మ

కాకినాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'చంద్రబాబు అంటే ఉద్యోగాలు.. ఉద్యోగాలు అంటే చంద్రబాబు' అనే విధంగా పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు.