శ్రీకాకుళం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఇన్ని రామకృష్ణ నియమితులయ్యారు. ఇక్కడ సీఐగా పనిచేస్తున్న పైడపు అప్ప నాయుడు బదిలీపై అనకాపల్లికి వెళ్లారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ బుధవారం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన పలాస సీఐగా పనిచేశారు. తన పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం రూరల్ సీఐగా రామకృష్ణ


