బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ జరిగిన చివరి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలిచింది. మెగాన్ షట్ (4-16) చెలరేగగా, అన్నాబెల్ సదర్లాండ్ (74 నాటౌట్), ఎలీస్ పెర్రీ (65 నాటౌట్) అజేయ అర్ధశతకాలతో ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు.
క్రీడలు
బంగ్లాను క్లీన్స్వీప్ చేసిన ఆస్ట్రేలియా


