హైదరాబాద్: 28°C
క్రీడలు

'నాణ్యమైన బౌలర్లను తీర్చిదిద్దాలి'

జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో భారత బౌలింగ్ దళం నిస్సహాయంగా మారుతోంది. టీ20ల్లో బుమ్రా ఉన్నప్పుడు 21.49 సగటు, 8.62 ఎకానమీ ఉండగా, లేనప్పుడు అవి 27.84, 9.16కు పెరిగాయి. ఒత్తిడిలో రాణించలేకపోవడానికి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ లోపమే కారణమని భరత్ అరుణ్ తెలిపాడు. భవిష్యత్తులో నాణ్యమైన బౌలర్లను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశాడు.