హైదరాబాద్: 28°C
క్రీడలు

టాప్ 4లో శ్రేయస్‌ అయ్యర్‌

భారత టీ20 జట్టు కెప్టెన్‌ శ్రేయర్‌ అయ్యర్‌ అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో తన కెరీర్‌ బెస్ట్‌కు చేరుకున్నాడు. 3 స్థానాలు మెరుగుపర్చుకొని నాలుగో ప్లేస్‌కు చేరుకున్నాడు. వెస్టిండీస్‌ సిరీస్‌లో శ్రేయస్‌ మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్‌, అభిషేక్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.