MNCL: వేమనపల్లి మండలం నీల్వాయిలో మాజీ జడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్ 20 మంది ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి మధు పాల్గొన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందాలని సంతోష్ కుమార్ కోరారు.
తెలంగాణ
ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ


