ఆలూరు: ఎన్నికల నేపథ్యంలో ఆలూరు మండలం, మనెకుర్తి గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా, మౌలిక వసతులను పరిశీలించి, ఓటర్ లు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ


