హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోలుగుంట రిజర్వేషన్ల వివరాలు..!

AKP: రోలుగుంట మండల స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు వెలువడటంతో రాజకీయ వేడి రాజుకుంది. జడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌కు, ఎంపీపీ పదవిని బీసీ మహిళకు కేటాయిస్తూ బుధవారం ప్రకటన విడుదలైంది. జడ్పీటీసీ జనరల్ కావడంతో అన్ని వర్గాల ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఎంపీపీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు మొదలైంది.