PDPL: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం జైపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వహించరాదని, రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. సీసీటీఎన్ఎస్ వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించాలని, 5S విధానాన్ని అమలు చేయాలని, ప్రజలు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఉండేలా చూడాలన్నారు.
తెలంగాణ
జైపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ


