రాష్ట్రంలోనే మారుమూల అచ్చంపేట నల్లమల్ల ప్రాంతం రాబోయే రోజుల్లో పెద్ద జంక్షన్గా మారుతుందని డిప్యూటీ CM బట్టి విక్రమార్క అన్నారు. అచ్చంపేటలో పర్యటిస్తున్నాఆయన మన్ననూరులో జరిగిన సభలో మాట్లాడారు. ఎలివేటెడ్ కారిడార్, బుల్లెట్ ట్రైన్తో పాటు ఇంకో టూరిజం అభివృద్ధి చెందితే రాష్ట్రంలోనే అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.
తెలంగాణ
'అచ్చంపేట పెద్ద జంక్షన్గా మారనుంది'


