SRD: మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 8న నారాయణఖేడ్ అంబేద్కర్ భవన్లో మానవ హక్కుల అవగాహన సదస్సు, అవార్డుల ప్రదానం నిర్వహించనున్నట్లు హెచ్ఆర్సి రాష్ట్ర చైర్మన్ రహీం నేడు తెలిపారు. డివిజన్ అధ్యక్షుడు నర్సింలు ఆధ్వర్యంలో వివరాలు వెల్లడించారు. అధికారులు, నాయకులు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
'మానవ హక్కుల అవగాహన సదస్సు'


