హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలందించాలి'

SRD : సహకార బ్యాంకుల ద్వారా రైతులకు, ఖాతాదారులకు మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్, డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి కమిటీ చైర్మన్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం సంగారెడ్డిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయంలో నిర్వహించిన పీఐసీ సమావేశంలో 54 ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపారు.