ప్రతి ఆటగాడికి దేశం తరఫున ఆడాలని ఉంటుందని, సెలక్టర్ల నుంచి స్పష్టమైన సందేశం వస్తే అందుకు అనుగుణంగా ముందుకు సాగవచ్చని ఉమేశ్ యాదవ్ తెలిపాడు. తాము కోల్పోయిన ఫామ్ను తిరిగి సాధించి, తనతో పాటు మహ్మద్ షమీ కూడా మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయగలమని ఆయన గట్టి విశ్వాసం, ఆశాభావం వ్యక్తం చేశాడు.
క్రీడలు
'రీఎంట్రీ ఇవ్వాలని అందరికీ ఉంటుంది'


