హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లికార్జున స్వామిని దర్శించుకున్నMLC

SDPT: శాసన మండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం కుటుంబ సమేతంగా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున, ఇతర అర్చకులు శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకులు చంద్రశేఖర్, అర్చకులు పాల్గొన్నారు.