హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళాశాలలో ఆహార భద్రతపై అవగాహన

GNTR: ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నిర్మలా ఫార్మసీ కళాశాలలో బుధవారం ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార నియంత్రణ అధికారి ఎన్. పూర్ణ చంద్రరావు, ఆహార తనిఖీ అధికారి డీ. నరసింహిండు పాల్గొన్నారు. విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ఆహార కల్తీ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.