హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి'

KMR: పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసేందుకు పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉంటారని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. బుధవారం జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడు బాలు ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన కోరారు.