VKB: జిల్లాలోని పల్లెలకు సమీపంలోని అడవుల్లో లభించే ఇలంత పండ్లు గ్రామీణులను ఆకట్టుకుంటున్నాయి. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఈ పండ్లు సహజమైన తీపి రుచితో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని స్థానికులు చెబుతున్నారు. పండ్ల సీజన్ ప్రారంభమైతే అడవుల్లోకి వెళ్లి వాటిని సేకరించి తినడం తమకు అలవాటని గ్రామీణులు గుర్తుచేసుకుంటున్నారు.
తెలంగాణ
ఇలంత పండ్ల సీజన్ వచ్చేసింది.!


