ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులు బుధవారం బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. సమ్మె రెండో రోజుకు చేరుకోగా, ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ ఆడుతూ నిరసన


