గద్వాల-ఆత్మకూరు మార్గం గుంతలమయంగా మారి వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా శెట్టి ఆత్మకూరు, పెద్దపాడు, చిన్నపాడు వద్ద రహదారి పూర్తిగా దెబ్బతింది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా రహదారి


