హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆస్తి పన్ను వసూళ్లు, నీటి సంరక్షణపై సమీక్ష

SRD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు అమీన్‌పూర్ సర్కిల్–47లో డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆస్తి పన్ను వసూళ్లు, మున్సిపల్ ఆదాయ పెంపు, నీటి సంరక్షణ చర్యలపై చర్చించారు. అలాగే గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టి పన్ను వసూళ్లను మెరుగుపరచాలని సూచించారు.