ASF: కౌటాల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ కె.హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఓటరు జాబితా సవరణను వంద శాతం పూర్తి చేయాలన్నారు. భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రీ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
తహసీల్దార్ కార్యాలయ తనిఖీల్లో కలెక్టర్


