హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ హోమియో ఆసుపత్రికి వ్యాపారి విరాళం

BPT: పర్చూరు(మం) ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యశాలకు పర్చూరు పత్తి వ్యాపారి కోసన నాగేశ్వరరావు ఉచితంగా వన్ డ్రామ్ బాటిళ్లను అందించారు. వైద్యాధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్ అందిస్తున్న సేవలని గుర్తించి, రోగుల సౌకర్యార్థం ఈ సాయం చేసినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ చంద్రశేఖర్ దాత దాతృత్వాన్ని కొనియాడి కృతజ్ఞతలు తెలిపారు.