BPT: సంతమాగులూరు మండలం కొమ్మలపాడు వద్ద విద్యుత్ సమస్యలపై రైతులు చేపట్టిన రాస్తారోకో పోలీసుల సమయస్ఫూర్తితో సద్దుమణిగింది. ఆందోళనకారులతో చర్చలు జరిపిన సర్కిల్ సీఐ శేషగిరి, ఎస్సై ఆవుల బాలకృష్ణ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల రాకతో విరమించిన ధర్నా


