హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాన్స్‌ఫార్మన్ ధ్వంసం..కాపర్ తీగ చోరీ!

JGL: పెగడపల్లి మండలం లింగాపూర్‌లో కాపర్ వైర్ దొంగలు రెచ్చిపోయారు. గ్రామం నుంచి అగ్గిమల్లకు వెళ్లే దారిలోని 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మన్ ధ్వంసం చేసి కాపర్ తీగను ఎత్తుకెళ్లారు. బుధవారం పొలాలకు వెళ్లిన రైతులు ఈ విషయాన్ని సర్పంచ్ వీరేశంకు తెలిపారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.