హైదరాబాద్: 28°C
క్రీడలు

పాకిస్తాన్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

పాకిస్తాన్‌ టీ20 జట్టు కెప్టెన్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ సభ్య దేశాల జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా విధ్వంసకర వీరుడు అభిషేక్‌ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఫర్హాన్‌ బద్దలు కొట్టాడు.