ఉప్పల్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య మరికొన్ని గంటల్లో జరగనున్న నాలుగో టీ20కి ఎలాంటి మార్పులు లేకుండానే టీమిండియా బరిలోకి దిగే అవకాశముంది. 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్తోనే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అభిషేక్, సంజూ జోడి రాణిస్తుండడంతో వైభవ్ సూర్యవంశీ మరోసారి బెంచ్కే పరిమితం అయ్యే అవకాశం ఉంది.
క్రీడలు
అతడికి మరోసారి నిరాశే..!


