NLG: చిట్యాల మండలం వెలిమినేడు సబ్స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. లో వోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులను విద్యుత్ కోతలతో మరింత ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
వెలిమినేడు సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా


