MNCL: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో సన్న రకం ధాన్యం నాణ్యత ధ్రువీకరణ కొరకు 289 మంది నిపుణులను 2 నెలల కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్నట్లు DAO సురేఖ బుధవారం ప్రకటనలో తెలిపారు. BSC అగ్రికల్చర్ అభ్యర్థులకు నెలకు రూ.25 వేలు, డిప్లొమా అభ్యర్థులకు రూ.20 వేల వేతనం చెల్లిస్తామన్నారు. అర్హులు ఈనెల 17లోగా డీఏఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ధాన్యం నాణ్యత గుర్తించేందుకు ఉద్యోగాలు!


