హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో NRI మహిళకు ప్రసవం

SRPT: ఇంగ్లాండ్‌కు చెందిన శ్రీమతి నిహారిక రెండో కాన్పు కోసం ఇవాళ హుజూర్‌నగర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దీంతో వైద్యులు ఆమెను పరీక్షంచి సురక్షితంగా ప్రసవం చేశారు. ఈ సందర్భంగా DMHO డా. పెండెం వెంకట రమణ, DCHS డా. ఎస్. వెంకటేశ్వర్లు, GMC సూర్యాపేట పీడియాట్రిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ డా. జార్జ్ తల్లీబిడ్డను పరామర్శించారు.