JGL: రాయికల్ మండలం తాట్లవాయిలో బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డా. తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ నిర్వహించారు. కుమ్మరి కుంట పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఎల్నినోను దృష్టిలో ఉంచుకొని నీటి వనరులను కాపాడుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముత్యం రెడ్డి, సర్పంచ్ పడాల తిరుపతి పాల్గొన్నారు.
తెలంగాణ
తాట్లవాయిలో బీజేపీ సేవా సంకల్ప అభియాన్


