NZB: మిర్చి కాంపౌండ్లో కెమికల్ డబ్బా పేలి మహిళా కార్మికురాలు మృతి చెందిన ఘటనపై ఐఎఫ్టీయూ తీవ్రంగా స్పందించింది. ఘటనపై లోతైన విచారణ జరిపించాలని ఐఎఫ్టీయూ నగర కార్యదర్శి శివకుమార్ డిమాండ్ చేశారు. కెమికల్ డబ్బా పేలడానికి గల కారణాలను, కాలం చెల్లిన డబ్బా జనావాసాల్లోకి ఎలా వచ్చిందో అధికారులు సమగ్రంగా విచారించి వాస్తవాలు వెల్లడించాలన్నారు.
తెలంగాణ
మహిళ మృతిపై సమగ్ర విచారణ జరపాలి


