PDPL: ధర్మారం మండలం నంది మేడారం TGSWRJC కి చెందిన బండారి కల్యాణి శ్రీకాళహస్తిలో జరిగిన 72వ సీనియర్ జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో 3వ స్థానం సాధించినట్లు ప్రిన్సిపల్ విజయ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని PET భాగ్యలక్ష్మి, P.D నర్మదతో కలిసి అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
బాల్ బ్యాడ్మింటన్లో సత్తాచాటిన కల్యాణి


