RR: హైదర్షాకోట్లోని హిమగిరి కాలనీలో జై మాతాదీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. గురువు ముట్నూరు శిరీష మార్గదర్శకత్వంలో చిన్నారులు సంప్రదాయ హావభావాలు, లయబద్ధమైన నృత్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కార్యక్రమంలో చిన్నారులు, యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
కూచిపూడితో మంత్రముగ్ధులైన ప్రేక్షకులు


