HNK: పట్టణంలోని 31వ డివిజన్ దీన్దయాళ్ నగర్లో రూ.20 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తాను ప్రజా సేవకుడినని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని అన్నారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని MLA తెలిపారు.
తెలంగాణ
నేను పాలకుడిని కాదు.. ప్రజా సేవకుడిని: నాయిని


