హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి భూమి పూజ

NZB: బాల్కొండ మండలం జలాల్‌పూర్‌‌లో మహతి ఆశ్రమం వద్ద దుర్గమ్మ పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. అమృతధార ఆశ్రమ వ్యవస్థాపకులు హరా చారి నారాయణ స్వామి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, అనంతమైన శక్తి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పీఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి, సర్పంచ్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు