NRML: దసరా, దుర్గామాత ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని SP జి. జానకి షర్మిల IPS పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన మార్గాలు, చెరువులు, వాగుల వద్ద ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పని చేయాలన్నారు.
తెలంగాణ
దసరాకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ


