హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగర సాధికార విభాగం అధ్యక్షుడిగా పి. షాషావలి నియామకం

KRNL: కర్నూలుకు చెందిన పి. షాషావలిని వైఎస్సార్‌సీపీ కర్నూలు నగర సాధికార విభాగం, దూదేకుల విభాగం అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్నూలు అసెంబ్లీ ఇన్‌చార్జ్, జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతం, దూదేకుల సామాజిక వర్గ సంక్షేమం కోసం కృషి చేస్తా అని అన్నారు.