హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లకవత్ తండాలో గడ్డివాము దగ్ధం

JN: దేవరుప్పుల మండలం లకవత్ తండా గ్రామానికి చెందిన రైతు లకవత్ భీము అనే రైతుకు సంబంధించిన గడ్డివాముకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమైంది. దీంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. పశువుల మేత కోసం నిల్వ చేసిన గడ్డి కాలిపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.