నాగర్కర్నూల్లోని జ్ఞానేశ్వర్ వాత్సల్య మందిరం చిల్డ్రన్ హోమ్లో బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్ఎస్ఏ కార్యదర్శి నిహారిక మాట్లాడుతూ బాల్యవివాహాలు, లింగ వివక్ష, బాలికలపై హింసను అరికట్టాలని పిలుపునిచ్చారు. బాలికలకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు.
తెలంగాణ
'బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలి'


