హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థలో ప్రెస్ క్లబ్

WNP: ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న ప్రెస్ క్లబ్ శిథిలావస్థకు చేరడంతో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు చెట్ల కింద కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి ప్రెస్ క్లబ్‌కు మరమ్మతులు చేయించాలని జర్నలిస్టులు కోరుతున్నారు.