హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ

MNCL: జన్నారం మండలం పొనకల్ పరిధిలోని గాంధీనగర్‌లో పీసీఆర్ (పూర్ణచందర్రావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ  చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.